.

******************************స్వాగతమ్==========సుస్వాగతమ్****************

.

.
************************************************************************************************************************************************************************========================================================================================================================

....ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|

....భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

.......................................................... న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్


................................. భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి


*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*

************************************************************************************************************************************************************************

.

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*

************************************************************************************************************************************************************************

2013-2014 శ్రీ విజయనామ సం॥ర పండుగలు

ఏప్రియల్-2013

11-శ్రీ విజయనామ సంవత్సరాది(తెలుగు సంవత్సరం)

12-చంద్రదర్శనం, జమాదిసాని నెల ప్రారంభం

13-అశ్వినీ కార్తె ప్రారంభం, సౌభాగ్య గౌరీ వ్రతం

14-మేష సంక్రమణం, తమిళవత్సరాది,

15-శ్రీ పంచమి,

16-స్కంధ షష్టి

17-సూర్య పూజ

18-భవానీ అష్టమి

19-శ్రీరామ నవమి, భద్రాచలంలో కళ్యాణం

20-ధర్మరాజ దశమి

21-స్మార్త ఏకాదశి, వాడపల్లి తీర్ధం, అమలాపురంలో 

వేంకటేశ్వరస్వామి రధోత్సవం, కామద ఏకాదశి

22-వామన ద్వాదశి

23-అనంగ త్రయోదశి, మహావీర జయంతి

25-చైత్ర పూర్ణిమ

27-భరణికార్తె ప్రారంభం

29-సంకటహర చతుర్ధి

30-మత్స్య జయంతి

మే-2013 
1-మే డే, కార్మిక దినోత్సవం
2-శుక్రమూఢమి ఆఖరు
4-చిన్న కర్తరి(డొల్లు కర్తరి) ప్రారంభం
8-మాస శివరాత్రి
11-చంద్రదర్శనం, పెద్ద కర్తరి, కృత్తిక కార్తె ప్రారంభం
12-రజ్జబ్ నెల ప్రారంభం
13-అక్షయ తృతీయ, సింహాచలంలో చందనోత్సవం, బలరామ జయంతి
14-భౌమ చతుర్ధీ
15-శ్రీ శంకరాచార్య జయంతి, భావనా ఋషి జయంతి, వృషభ సంక్రమణం
17-గంగావతరణం
18-బగళాముఖి జయంతి 
20-వాసవి జయంతి
21-మతత్రయ ఏకాదశి, అన్నవరం మరియు శ్రీ కూర్మం లలో కళ్యాణం
22-పరశురామ ద్వాదశి
24-రోహిణీ కార్తె, మతత్రయ నృశింహ ద్వాదశి
25-వైశాఖ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి, బుద్ధ పూర్ణిమ
26-సరస్వతీనదీ పుష్కర ప్రారంభం
28-భౌమ చతుర్ధీ, సంకటహర చతుర్ధీ, కర్తరి ఆఖరు
జూన్-2013

3-హనుమజ్జయంతి

4-మతత్రయ ఏకదశి

6-మాసశివరాత్రి

7-గురుమూఢమి ప్రారంభం

8-వటసావిత్రి వ్రతం, మృగశిర కార్తె

10-చంద్ర దర్శనం

11-రంభా వ్రతం, షాబాన్ నెల ప్రారంభం

15-మిధున సంక్రమణం

16-భానుసప్తమి, శుక్లాదేవి పూజ

18-దశపాతహరదశమి, సేతుబంధన, రామేశ్వర ప్రతిష్ట

19-స్మార్త ఏకాదశి, నిర్జల ఏకాదశి

20-రామానుజ మాధ్వ ఏకాదశి, రామలక్ష్మన ద్వాదశి, 

శ్రీ శంకరభగవత్పాదుల కైలాసగమనం

22-ఆరుద్రకార్తె

23-ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ

26-సంకటహర చతుర్ధీ 

జూలై-2013

4-కూర్మజయంతి

6-మాసశివరాత్రి, శనిత్రయోదశి, పునర్వసుకార్తె

8-అమాసోమవారవ్రతం, వటసావిత్రివ్రతం, గురుమూఢమి ఆఖరు

9-చంద్రదర్శనం

10-పూరీలో రధయాత్ర, రంజాన్ నెల ప్రారంభం

13-స్కంధ పంచమి

14-కుమార షష్టి

15-వివస్వతసప్తమి

17-కర్కాటకసంక్రమణం, దక్షిణాయన ప్రారంభం

18-శాకవ్రతారంభం

19-మతత్రయ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి

20-చాతుర్మాస్యవ్రతారంభం, శనిత్రయోదశి, వాసుదేవ ద్వాదశి, పుష్యమికార్తె

22-కోకిల వ్రతం,శివశయనవ్రతం,గురుపూర్ణిమ, వ్యాస పూర్ణిమ, మహాషాడీ

24-చాతుర్మాస్యవిదియ

25-సంకటహరచతుర్ధీ

28-సికింద్రాబాద్ లో మహంకాళీ జాతర, బోనాల పండుగ 

 ఆగష్టు-2013

2-మతత్రయ ఏకాదశి

3-ఆశ్రేష కార్తె

5-మాసశివరాత్రి

6-చౌడేశ్వరీజయంతి

8-చంద్ర దర్శనం

9-రంజాన్ పండుగ, ఈదుల్ ఫితర్, 

ష్వ్వాన్ నెల ప్రారంభం, మధుశ్రవావ్రతం

10-దూర్వాగణపతివ్రతం 

11-సామవేదులకు ఉపాకర్మ

14-బుధాష్టమి

15-భారత స్వాతంత్ర్య దినోత్సవం

16-వరలక్ష్మీవ్రతం

17-మతత్రయ ఏకాదశి, సింహ సంక్రమణం,మఖ కార్తె

18-దామోదర ద్వాదశి

20-ఋగ్వేదులకు ఉపాకర్మ

21-విఖనసజయంతి, రాఖీ పండుగ, శ్రావణ పూర్ణిమ,

జంధ్యాల పూర్ణిమ, యజుర్వేదులకు ఉపాకర్మ

24-సంకటహరచతుర్ధీ

28-శ్రీకృష్ణజన్మాష్టమీ, దశఫలవ్రతారంభం

29-కౌమారీదేవి పూజ

30-పుబ్బ కార్తె

సెప్టెంబర్-2013

1-మతత్రయ ఏకాదశి